ఏడాదిన్నర కాలంలో ప్రజలపై ఎన్నో రకాల పన్నుల భారం వేయటంలో సీఎం జగన్ గిన్నిస్ రికార్డు సాధించారని మాజీమంత్రి జవహర్ విమర్శించారు. రానున్న రోజుల్లో సొంత కరెన్సీ తయారీకి జగన్ సిద్ధపడతారని ఎద్దేవా చేశారు. పాలనలో తుగ్లక్, పనుల్లో ఐబక్ను అధిగమించేందుకు జగన్ సొంత చరిత్ర తయారు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.
'ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారు' - house taxes in muncipalities latest news
వైకాపా ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతోందని మాజీమంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పాలనలో తుగ్లక్, పనుల్లో ఐబక్ను అధిగమించారని ఆరోపించారు.
tdp jawahar fires on cm jagan