ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్​.ముప్పవరంలో రీకౌంటింగ్ చేయాలని ఆందోళన - westgodavari district newsupdates

పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం ఎస్​.ముప్పవరంలో రీకౌంటింగ్ చేయాలని ఓ వర్గం వారు ఆందోళనకు దిగారు.

tdp concern is to recount the votes in the thirties
ఎస్​. ముప్పవరంలో ఓట్లను తిరిగి లెక్కించాలని తెదేపా ఆందోళన

By

Published : Feb 14, 2021, 2:50 PM IST

ఓట్లను మళ్లీ లెక్కించాలని పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం ఎస్​.ముప్పవరంలో ఓ వర్గం వారు ఆందోళన చేశారు. ఓట్ల లెక్కింపులో మహాలక్ష్మణుడు అనే అభ్యర్థి 4 ఓట్ల తేడాతో అతని ప్రత్యర్థి సత్యనారాయణపై గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే అనుమానం వచ్చి రీకౌంటింగ్ నిర్వహించాలని సత్యనారాయణ మద్దుతుదారులు కోరారు. అందుకు అధికారులు ససేమీరా అన్నారు. ఆగ్రహించిన సత్యనారాయణ వర్గం... ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు.

ఇదీ చదవండి:

నేడు సంజీవయ్య శత జయంతి

ABOUT THE AUTHOR

...view details