ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం.. తల్లిని నరికి చంపిన తనయుడు - akiveedu

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకపవరంలో తల్లిని కొడుకు అతి కిరాతకంగా నరికి చంపాడు.

తల్లి అతి కిరాతకంగా పారతో నరికి చంపిన కొడుకు

By

Published : Jul 26, 2019, 11:46 AM IST

Updated : Jul 26, 2019, 11:55 AM IST

తల్లిని అతి కిరాతకంగా పారతో నరికి చంపిన కొడుకు

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకపవరంలో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లిని కొడుకే అతి దారుణంగా నరికి చంపాడు. చినకపవరంలో సత్తినీటి సత్యవతికి ఆరుగురు సంతానం. రెండో కుమారుడు బంగారయ్య ఇవాళ తెల్లవారుజామున తన తల్లిని దారుణంగా హింసించి.. పారతో నరికి తలను వేరు చేశాడు. ఈ దారుణ హత్య చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. భూవివాదాలే హత్యకు కారణమని పలువురు భావిస్తున్నారు.

Last Updated : Jul 26, 2019, 11:55 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details