ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమతులు లేకుండా ఇసుక తరలింపు

పశ్చిమ గోదావరి జిల్లా తమ్మిలేరులో అనుమతులు లేకుండా ఇసుక తరలించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి అక్రమ ఇసుక తరలింపును అరికట్టాలని కోరారు. పోలీసులు సీజ్ చేస్తున్నా.. అలాంటి అక్రమాలు మాత్రం ఆగడం లేదని ఆగ్రహించారు. రాత్రి వేళ నిఘాను మరింత పటిష్టం చేయాలన్నారు.

Sand move without permits in west godavari
అనుమతులు లేకుండా ఇసుక తరలింపు

By

Published : Feb 29, 2020, 10:08 AM IST

అనుమతులు లేకుండా ఇసుక తరలింపు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details