పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం వెంకటాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా వంగలపూడికి చెందిన కె. నాగరాజు. డి. కాంతారావుగా గుర్తించారు.
వెంకటాపురంలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి - పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
వెంకటాపురంలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి