పెదవేగి మండలం చక్రాయగూడెంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ వరదరాజులు ఆదేశాలు మేరకు గ్రామంలో ఉన్న ఇమ్మడి సుబ్రహ్మణ్యం ఇంటిపై తనిఖీలు చేశారు. ఈ దాడిలో 5 టన్నుల బియ్యం అక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, ఎస్సై ఏసుబాబు, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం అక్రమ నిల్వలు పట్టివేత
అక్రమంగా నిల్వ ఉంచిన ఐదు టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం చక్రాయగూడెంలో పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
5 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత