'కొండా' సినిమా షూటింగ్ రెండు రోజుల్లో ప్రారంభిస్తామని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(rgv on konda movie shooting) తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు వచ్చిన వర్మ.. కొండా సినిమా షూటింగ్(konda movie shooting at west Godavari district)ను వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో తీయనున్నట్లు చెప్పారు. 15 రోజులపాటు వివిధ లొకేషన్లలో సినిమా షూటింగ్ ఉంటుందని అన్నారు. అటవీ ప్రాంతంలోనూ షూటింగ్ నిర్వహిస్తామన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో 'కొండా' సినిమా షూటింగ్.. వెల్లడించిన ఆర్జీవీ - 'కొండా' సినిమా షూటింగ్ చేయనున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో 'కొండా' సినిమా షూటింగ్ చేయనున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(rgv on konda movie shooting) తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు వచ్చిన ఆయన మరో రెండు రోజుల్లో షూటింగ్ ప్రారంభిస్తామన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో 'కొండా' సినిమా షూటింగ్