ఆగస్టు 3వ తేదీన కొవ్వూరు ఆర్చ్ రైల్వే బ్రిడ్జిపై గార్డ్‌గా విధులు నిర్వరిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ తుపాకి మాయమైంది. అప్రమత్తమైన కానిస్టేబుల్ కొవ్వూరు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గోదావరిలో పడిపోయిందా అనే అనుమానం వ్యక్తమైంది. రైల్వే కీ మాన్ కే.హరి కిషన్ నిందిడే మాయం చేసినట్లు గుర్తించారు. అతడిని విచారించగా ఆర్చ్ వంతెన 25వ స్పన్నెల్ వద్ద దాచినట్లు తెలిపాడు. తుపాకీని స్వాధీన పర్చుకొని హరి కిషన్ పోలీసులు అరెస్టు చేశారు.
మాయమైన తుపాకిని..రైల్వే కీ మాన్ దాచాడు! - తుపాకీ
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఆర్చ్ రైల్వే బ్రిడ్జిపై గార్డ్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీ మాయమైంది. ఎట్టకేలకు ఆ తుపాకిని పోలీసులు కనుగొన్నారు.
railway_key_man_theft_constable_gun
సంబంధిత వార్త:విధి నిర్వహణలో కానిస్టేబుల్ తుపాకీ మాయం