ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చేనేత కార్మికుల బలోపేతమే లక్ష్యం' - తణుకులో చేనేత కార్మికుల ఆత్మీయసదస్సు

చేనేత కార్మికులందరినీ బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సదస్సు నిర్వహించడానికి అజెండా చేపట్టామని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్​పర్సన్ వావిలాల సరళాదేవి వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చేనేత ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి చేనేత కార్మిక నాయకులు హాజరయ్యారు. చేనేత రంగానికి గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ అని, వారి సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబునాయుడు అని సరళాదేవి అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చేనేత సంక్షేమానికి తమ వంతు సహకారం అందించాలని ఆమె కోరారు.

powerloom workers meeting in west goadavari dst thanuku
తణుకులో చేనేత కార్మికుల ఆత్మీయసదస్సు

By

Published : Feb 26, 2020, 8:22 AM IST

.

తణుకులో చేనేత కార్మికుల ఆత్మీయసదస్సు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details