పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి కేరళకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు కేరళ వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
కేరళకు తరలిస్తున్న గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్ - పశ్చిమ గోదావరి జిల్లా
విశాఖ నుంచి కేరళకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులు నుంచి 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
కేరళకు తరలిస్తున్న గంజాయి పట్టివేత