పెళ్లి బృందాన్ని వెంబడించిన ఇద్దరు ఆకతాయిలను.. చితక్కొట్టిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో జరిగింది. కృష్ణా జిల్లాకు చెందిన పెళ్లి బృందం.. అన్నవరంలో పెళ్లితంతు ముగించుకొని తిరిగి వస్తుండగా.. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై లారీని వెంబడించారు. ద్విచక్ర వాహనంపై వస్తూ.. పెళ్లి బృందంలోని సభ్యులను వెకిలి చేష్టలు, కేకలతో అల్లరి చేశారు. విసుగుచెందిన పెళ్లి బృందం సభ్యులు.. ఆకివీడులో ఆకతాయిలను అడ్డుకుని రోడ్డుపై దేహశుద్ధి చేసి వదిలిపెట్టారు.
పెళ్లి బృందాన్ని వెంబడించిన ఇద్దరు ఆకతాయిలకు దేహశుద్ధి - people beat two suspected youngsters latest news
పెళ్లి బృందాన్ని వెంబడించిన ఇద్దరు ఆకతాయిలను.. చితక్కొట్టిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో జరిగింది. కృష్ణా జిల్లాకు చెందిన పెళ్లి బృందం.. అన్నవరంలో పెళ్లితంతు ముగించుకొని తిరిగి వస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది.
పెళ్లి బృందాన్ని వెంబడించిన ఇద్దరు ఆకతాయిలకు దేహశుద్ధి
TAGGED:
ap latest news