ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పవన్​కళ్యాణ్... నామినేషన్ వేస్తున్నారు! - పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ల తేదీలు ఖరారయ్యాయి. 21న గాజువాక, 22న భీమవరం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్

By

Published : Mar 19, 2019, 11:52 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ల తేదీలు ఖరారయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్ బరిలోకి దిగుతున్నట్టు పార్టీ ప్రకటించింది. ఈ నెల 21న గాజువాక, 22న భీమవరం అసెంబ్లీ అభ్యర్థిగానామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపింది.ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.భారీ ర్యాలీగా వెళ్లి రెండు చోట్ల పవన్ నామినేషన్లు వేయనున్నట్లు నేతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details