పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయం హుండీ లెక్కింపు జరిగింది. అధికారులు, ఆలయ సిబ్బందితో పాటు పలు కళాశాలల విద్యార్థులు పాల్గొని నగదును లెక్కించారు . 90 రోజులకు 40 లక్షల 45 వేల ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వాహణ అధికారి విశ్వనాథ రాజు తెలిపారు.
మద్ది ఆంజనేయస్వామి హుండీ లెక్కింపు.. పాల్గొన్న విద్యార్థులు - పశ్చిమగోదావరి
పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయం హుండీని అధికారులు లెక్కించారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
paticipated students counting hundi
ఇది చూడండి.ఆదరణ పనిముట్ల కొనుగోలులో అవినీతి: మంత్రి