'బాలికతో టీచర్ అసభ్య ప్రవర్తన.. చితకబాదిన తల్లిదండ్రులు'
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడు ఆరో తరగతి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు అతన్ని చితకబాదారు. తమకు న్యాయం చేయాలని పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
teacher
.