పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం రాచురు గ్రామ దేవత పల్లాలమ్మ 14వ వార్షిక మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారికి 11 రకాల ద్రవ్యములతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి ఆలయాన్ని పూల దండలు విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు.
రాచూరులో పల్లాలమ్మ వార్షిక మహోత్సవాలు - west godavari district updates
పశ్చిమ గోదావరి జిల్లాలోని రాచూరు గ్రామ దేవత పల్లాలమ్మ వార్షిక మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారికి 11 రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు.
రాచూరులో పల్లాలమ్మ వార్షిక మహోత్సవాలు