పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు సైకిలిస్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అగురు దుర్గారావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక ఐస్ ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పనిచేసే అగురు దుర్గారావు... రహదారి దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
సైకిల్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు...ఒకరు మృతి - RTC bus colliding with a bicycle
సైకిల్‌పై రహదారి దాటుతుండగా...ఆర్టీసీ బస్సు ఢీకొని ఓవ్యక్తి మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో దుర్గారావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
సైకిల్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు