చిన తిరుపతిగా పేరొందిన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని కాంచీపురానికి చెందిన జగద్గురు శ్రీ శంకరాచార్య స్వామి గళ్ శ్రీ మఠం మహా సంస్థానం అధిపతి శ్రీ నారాయణేంద్ర సరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. స్వామీజీకి ఆలయ ఈవో రావిపాటి ప్రభాకర్‌రావు, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామి అమ్మావార్లను దర్శించుకున్న నారాయణేంద్ర స్వామి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం స్వామీజీకి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
చిన వెంకన్న సేవలో నారాయణేంద్ర సరస్వతి - చిన తిరుపతిలో నారాయణేంద్ర సరస్వతి వార్తలు
ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని కాంచీపురానికి చెందిన శ్రీ నారాయణేంద్ర సరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. స్వామీజీకి ఘన స్వాగతం పలికిన ఆలయాధికారులు.. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
చిన వెంకన్న సేవలో నారాయణేంద్ర సరస్వతి