పురపాలక అభివృద్ధికి అన్నివిధాల కృషి చేస్తానని నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పురపాలక కౌన్సిల్ హాలులో ..ఛైర్ పర్సన్ పసుపులేటి రత్నమాల అధ్యక్షతన మున్సిపల్ పాలకవర్గ వీడ్కోలు అభినందన సభ జరిగింది. ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే మదునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పాల్గొన్నారు.
ఘనంగా నరసాపురం మున్సిపల్ పాలకవర్గ వీడ్కోలు సభ - నరసాపురం
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పురపాలక కౌన్సిల్ హాలులో .. ఛైర్ పర్సన్ పసుపులేటి రత్నమాల అధ్యక్షతన మున్సిపల్ పాలకవర్గ వీడ్కోలు అభినందన సభ జరిగింది.
నరసాపురం మున్సిపల్ పాలకవర్గ వీడ్కోలు సభ