ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరైన పత్రాలు లేని రూ. 7లక్షల 76వేలు స్వాధీనం - పోలీసులు తనిఖీలు

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తనిఖీలు ముమ్మరం చేశారు. ఉంగటూరు టోల్ గేటు వద్ద ఓ ఏజెన్సీకి చెందిన వాహనంలో సరైన పత్రాలు లేని 7లక్షల 76వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సరైన పత్రాలు లేని రూ. 7లక్షల 76వేలు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Apr 2, 2019, 6:38 AM IST

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు టోల్ గేటు వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. ఓ ఎజెన్సీకి చెందిన వాహనంలో సరైన పత్రాలు లేని 7లక్షల 76వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మధ్యవర్తులు సమక్షంలో నగదును సీజ్ చేశామని చేబ్రోలు ఎస్ఐ చిలకమర్తి వెంకట రమేష్ తెలిపారు.

సరైన పత్రాలు లేని రూ. 7లక్షల 76వేలు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details