ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 11, 2020, 6:03 PM IST

ETV Bharat / state

పాలకొల్లులో రోడ్డుపై నిమ్మల రామానాయుడు నిరవధిక దీక్ష

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉద్రిక్తత నెలకొంది. అన్నా క్యాంటీన్‌ షెడ్డును పురపాలక సంఘాలు తొలగించడాన్ని నిరసిస్తూ.. గత అర్థరాత్రి నుంచి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రోడ్డుపై పడుకొని నిరవధిక దీక్ష చేపట్టారు. రాత్రంతా అక్కడే నిద్రించారు. అధికారిపై చర్యలు తీసుకునే వరకు ఇక్కడే నిరసన చేస్తామంటూ హెచ్చరించారు.

mla nimmala ramanaidu  Indefinite initiation at palakollu
పాలకొల్లులో రోడ్డుపై నిమ్మల రామానాయుడు నిరవధిక దీక్ష

పాలకొల్లులో రోడ్డుపై నిమ్మల రామానాయుడు నిరవధిక దీక్ష

ఇదీ చదవండి:

పుంగనూరులో అరాచకాలపై చంద్రబాబు ఆగ్రహం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details