మంత్రిగా బాధ్యతలు స్వీకరించి.. మొదటిసారిగా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చిన తానేటి వనితకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి మంత్రి నివాళులర్పించారు. కొవ్వూరు తెదేపా కంచుకోట అని దాన్ని పగులకొట్టిన ఘనత ప్రజలదేనని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించేలా కృషి చేయాలన్నారు.
స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించేలా కృషి చేయాలి - kovvuru
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కొవ్వూరు వచ్చిన తానేటి వనితకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
మంత్రి వనిత