కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మున్సిపాలిటీని 15 వార్డుల్లో విజయంతో వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 23 వార్డుల్లో 15 వైకాపా, తెదేపా 7, భాజపా 1 వార్డుల్లో విజయం సాధించాయి.
కొవ్వూరు మున్సిపాలిటీ వైకాపా కైవసం - కొవ్వూరు మున్సిపాలిటీ ఫలితాలు విడుదల
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీ ఫలితాలు విడుదల అయ్యాయి. 15 వార్డులతో వైకాపా విజయం సాధించింది.
కొవ్వూరు మున్సిపాలిటీ వైకాపా కైవసం