ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల వేళ అలజడులను ఉపేక్షించం - కొవ్వూరు

ఎన్నికల సమయంలో అలజడులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొవ్వూరు డి.ఎస్.పి వెంకటేశ్వరావు స్పష్టం చేశారు.

వెంకటేశ్వరావు, కొవ్వూరు డి.ఎస్.పి

By

Published : Mar 23, 2019, 4:01 PM IST

వెంకటేశ్వరావు, కొవ్వూరు డి.ఎస్.పి
ఎన్నికల సమయంలో అలజడులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లాకొవ్వూరు డీఎస్​పీవెంకటేశ్వరావు స్పష్టం చేశారు. ఇప్పటికే అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి రాజకీయ పార్టీలు, ప్రజలందరూ సహకరించాలన్నారు.

ఇవి కూడా చదవండి...

ABOUT THE AUTHOR

...view details