పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తిక మాసం నాలుగో సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూలైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. పార్వతీ అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు.
క్షీరారామంలో ఘనంగా కార్తిక మాస పూజలు - karthika masam news
కార్తిక మాసం నాలుగో సోమవారాన్ని పురస్కరించుకుని.. పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు.
క్షీరారామంలో ఘనంగా కార్తీక మాస పూజలు