పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న పదహారు టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణలోని మిర్యాలగూడ నుంచి తణుకుకు రవాణా అవుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. బియ్యం విలువ వాహనంతో కలిపి 19 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
16 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత - rice transport
లారీలో అక్రమంగా తరలిస్తున్న పదహారు టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం వద్ద స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత