ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ జగదాంబ అమ్మవారి హుండీ లెక్కింపు - jeelugu pally

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలోని శ్రీ జగదాంబ అమ్మవారి హుండీని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో 78 వేలు సమర్పించారని తెలిపారు.

జీలుగుమిల్లి  శ్రీ జగదాంబ అమ్మవారు

By

Published : Mar 26, 2019, 5:01 PM IST

జీలుగుమిల్లి శ్రీ జగదాంబ అమ్మవారు
పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలోని జీలుగుమిల్లి ఆరాధ్య దైవం శ్రీ జగదాంబ అమ్మవారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈ లెక్కింపులో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. భక్తులు కానుకల రూపంలో 78 వేలు సమర్పించారని ఆలయ కార్యనిర్వహణాధికారి గంధం సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details