ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హోరు గాలి... జోరు వాన.. కూలిన చెట్లు - పశ్చిమగోదావరి జిల్లా

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెంలో.. జోరుగాలితో భారీ వర్షం కురిసింది. ఓ ఇంటి గోడ కూలిపోయింది.

చెట్లు కూలిపోయాయి

By

Published : Aug 19, 2019, 4:08 PM IST

చెట్లు కూలిపోయాయి

పశ్చిమ గోదావరి జిల్లాలోని గాలాయగూడె గ్రామాన్ని.. జోరు వాన ముంచేసింది. దుర్గారావు అనే వ్యక్తి ఇంట్లోని గోడ కూలింది. టీవీ ధ్వంసమైంది. గ్రామంలోని తాటి చెట్లు.. నేలకొరిగాయి. 2 గంటల పాటు హోరు గాలితో కూడిన భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలను నీట ముంచింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details