ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - gutka_swadeenam

ఏలూరులో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. పది లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను బీడీ కాలనీలోని ఓ ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

gutka

By

Published : Jun 3, 2019, 3:16 PM IST

పది లక్షల రూపాయల గుట్కాపాకెట్లు స్వాధీనం

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పది లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీడీ కాలనీలోని ఓ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా...భారీగా గుట్కా ప్యాకెట్ల బస్తాలు బయటపడ్డాయి. గుట్కా ప్యాకెట్లు రవాణ చేసే వాహనాన్ని పోలీసులు రెండు రోజుల క్రితమే పట్టుకున్నారు. వాహన డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఈ గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఇద్దర్ని అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details