ఇదీ చదవండి
పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు: ఆళ్ల నాని - ఆళ్ల నాని
వైకాపాకు అధికారం కట్టబెడితే పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తామని ఏలూరు వైకాపా అభ్యర్థి ఆళ్ల నాని వ్యాఖ్యానించారు. నగరంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి.. ఓట్లు అభ్యర్థించారు.
ఆళ్ల నాని ప్రచారం