ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాలలు, కళాశాలలకు నిధుల విడుదల - godavari district latest news

పశ్చిమ గోదావరి జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు.. మౌలిక వసతుల మెరుగుదల నిమిత్తం నిధులు మంజూరయ్యాయి.

funds release for schools, colleges in west godavari district
పాఠశాలలు, కళాశాలలకు నిధులు విడుదల

By

Published : Sep 19, 2020, 7:16 AM IST

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు రూ.9కోట్ల 74 లక్షలు మంజూరయ్యాయి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు కేటాయించారు.

ఈ నిధులను మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుత్ బిల్లులు, కంప్యూటర్ పరికరాలు, పుస్తకాలు, బోధనోపకరణాల కోసం వినియోగించనున్నారు. మరోవైపు... జిల్లాలో ఉన్న 48 మానవవనరుల కేంద్రాలకు రూ. లక్షా 25వేలు చొప్పున మంజూరయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details