ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకృతి ప్రేమికులకు.. ఉల్లాసాన్నిస్తున్న కోనసీమ మంచు అందాలు - కోనసీమ మంచు అందాలు తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో మంచు అందాలు.. ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచాయి. ఉదయం 9 గంటలు దాటినా.. దట్టమైన మంచు కురుస్తూనే ఉంది.

fog bueaties in konaseema at east godavari district
ప్రకృతి ప్రేమికులకు ఉల్లాసాన్నిస్తున్న కోనసీమ మంచు అందాలు

By

Published : Mar 1, 2021, 1:11 PM IST

ప్రకృతి ప్రేమికులకు ఉల్లాసాన్నిస్తున్న కోనసీమ మంచు అందాలు

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో మంచు అందాలు కనువిందు చేశాయి. ఉదయం 9 గంటల సమయం దాటినా.. విరీతమైన మంచు కురుస్తూనే ఉంది. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో ఉదయం నుంచి కురుస్తున్న మంచు అందాలు చూడముచ్చటగా ఉన్నాయి. పక్షుల కిలకిల రాగాల నడుమ కొబ్బరి చెట్లు, ఇళ్లు, పంట పొలాలపై కురుస్తున్న మంచు తెరలను చూస్తూ ప్రజలు ఆనందించారు.

ABOUT THE AUTHOR

...view details