ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

FIRE ACCIDENT : ఆస్పత్రిలో అగ్నిప్రమాదం... తప్పిన ప్రాణాపాయం - west godavari district crime

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చేలరేగి, ఫర్నిచర్ దగ్ధమైంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

By

Published : Aug 23, 2021, 1:22 AM IST

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని శ్రియ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో వైద్యుడి గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఫర్నిచర్ దగ్ధమైంది. వెంటనే స్పందించిన ఆస్పత్రి సిబ్బంది... విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ప్రమాద సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

ABOUT THE AUTHOR

...view details