శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసి ఉన్న దానేశ్వరి అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అన్నప్రదానం చేస్తున్న అమ్మవారి అక్షయ పాత్రలో ప్రేమ, కరుణ, దయ అనంతంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మను తమ జీవితాల్లో అన్నపానాదులు లోటుండదని వారి నమ్మకం. దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తుల దర్శనానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అన్నపూర్ణాదేవి అలంకారంలో దువ్వ దానేశ్వరీ దేవి - dasara 2020 in west godavari
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసి ఉన్న దానేశ్వరి అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అన్నపూర్ణాదేవి అలంకారంలో దువ్వ దానేశ్వరీ దేవి