పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ జగనన్న బీమా పథకం వర్తింపజేయాలని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. స్థానిక మీరా స్మారక గ్రంథాలయంలో సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం హయాంలో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి చంద్రన్న బీమా వర్తింపజేయాలని గుర్తు చేశారు. భారీ వర్షాల వల్ల నీట మునిగిన రైతులకు సహాయం అందించాలన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలన్నారు.
నరసాపురంలో సీపీఎం నేతల సమావేశం - narasapuram news today
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీపీఎం నేతలు సమావేశం నిర్వహించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ జగనన్న బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
నరసాపురంలో సీపీఎం నేతల సమావేశం