పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కూతురు వివాహానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. హెలికాప్టర్లో భీమవరం చేరుకున్న ముఖ్యమంత్రికి... హెలిప్యాడ్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొద్ది సమయం తరువాత తాడేపల్లికి బయలుదేరారు.
CM JAGAN IN MARRIGE CEREMONY: వివాహ వేడుకలో జగన్.. నూతన వధూవరులకు ఆశీర్వాదం - ungutooru MLA
ముఖ్యమంత్రి జగన్(cm jagan).. భీమవరం (bhimavaram)లోని ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే(ungutooru MLA) కూతురి పెళ్లి వేడుకకు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు.
![CM JAGAN IN MARRIGE CEREMONY: వివాహ వేడుకలో జగన్.. నూతన వధూవరులకు ఆశీర్వాదం వధూవరులను ఆశీర్వదించిన సీఎం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12771066-641-12771066-1628933173877.jpg)
వధూవరులను ఆశీర్వదించిన సీఎం
Last Updated : Aug 14, 2021, 3:56 PM IST