ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తల్లిని కోల్పోయిన యువతికి సీఐడీ అదనపు డీజీపీ చేయూత - పాలకొల్లు నేటి వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సీఐడీ అదనపు డీజీపీ సమావేశం ఏర్పాటు చేశారు. తల్లిని కోల్పోయిన ఆచంట మండలం వల్లూరుకు చెందిన యువతిని తన సొంత ఖర్చులతో చదివిస్తానని హామీ ఇచ్చారు.

CID additional DGP  Help to a girl in palakollu westgodavari district
తల్లిని కోల్పోయిన యువతికి సీఐడీ అదనపు డీజీపీ చేయూత

By

Published : Jun 24, 2020, 10:11 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సిఐడీ విభాగం అదనపు డీజీపీ పీ.వీ.సునీల్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. తల్లిని కోల్పోయిన ఆచంట మండలం వల్లూరుకు చెందిన ఆరిమిల్లి దీప్తి చదువుకయ్యే ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు నగదు సహాయం అందిస్తామని తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సేవ చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details