West Godavari District: పశ్చిమగోదావరి జిల్లాలో మాణిక్యం అనే యువతితో పాటు, ఆమె తల్లి, చెల్లి మీద కూడా ప్రేమోన్మాది కత్తితో దాడిచేసిన ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి మెరుగైన వైద్యం, ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.
పశ్చిమగోదావరి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు.. - West Godavari Latest News
West Godavari District: పశ్చిమగోదావరి జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడిచేసిన ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది