పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ అమ్మవారి హుండీ ఆదాయం బుధవారం లెక్కించారు. మొత్తం ఆదాయం 4,74,488 రూపాయలు వచ్చింది. ఈ లెక్కింపు కార్యక్రమంలో కలపర్రు గ్రూపు ఆలయాల కార్యనిర్వహణాధికారి ఎం.రాధా, ఆలయ ఉద్యోగులు, అర్చకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రాట్నాలమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపు - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ అమ్మవారి హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మొత్తం ఆదాయం 4,74,488 రూపాయలు రాగా... ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి, అర్చకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రాట్నాలమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపు