ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పంచారామక్షేత్రంలో భక్త కోటి' - someswara swamy

​​​​​​​పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామక్షేత్రంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి ఆలయానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

'పంచారామక్షేత్రంలో భక్త కోటి'

By

Published : Mar 4, 2019, 9:28 AM IST

'పంచారామక్షేత్రంలో భక్త కోటి'

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామక్షేత్రంలో భక్తులు పోటెత్తారు.తెల్లవారుజాము నుంచి ఆలయానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.మహాశివరాత్రి సందర్భంగా అర్థరాత్రి2:30గంటలకే ఆలయతలుపులు తెరిచారు.సోమేశ్వరస్వామి భక్తులకు గోధుమవర్ణంలో దర్శనమిస్తున్నారు.స్వామివారికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details