పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం తల్లాడ- దేవరపల్లి జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. ఆదివారం కావడంతో మృత దేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో భద్ర పరిచారు. జరిగిన రోడ్ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అల్లు దుర్గారావు తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - పశ్చిమగోదావరి జిల్లా
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం తల్లాడ- దేవరపల్లి జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు.
వ్యక్తి వాహనం ఢీ కొని మృతి