ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో కోడిగుడ్ల లారీ దగ్ధం - తణుకు

పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలో జాతీయ రహదారిపై కోడిగుడ్ల లారీ దగ్ధమైంది. డ్రైవరు, క్లీనర్‌లు తప్పించుకోవటంతో ప్రాణనష్టం తప్పింది.

west godavari
కోడిగుడ్ల లారీ దగ్ధం

By

Published : Jan 10, 2020, 12:31 PM IST

తణుకులో కోడిగుడ్ల లారీ దగ్ధం

గుడివాడ నుంచి కలకత్తాకు కోడిగుడ్ల లోడుతో వెళుతున్న లారీ... తణుకు వద్ద ప్రమాదానికి గురైంది. రహదారిపై ఉన్న వేగనిరోధకాలను ఢీకొట్టి దగ్ధమైంది. కోడిగుడ్ల పెట్టెలు పూర్తిగా కాలిపోయాయి. మంటలు క్యాబిన్‌కు వ్యాపించకముందే డ్రైవర్​, క్లీనర్‌ తప్పించుకున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించారు. పెనుప్రమాదం తప్పింది. డీజీల్‌ ట్యాంకు పగలడం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details