కొండ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి సంబంధించి... నిధులు, పర్యావరణ అనుమతులు కోసం సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని వైకాపా ఎమ్మెల్యే రాజన్న దొర తెలిపారు. గిరిజన కొండ మీద ఉన్న గ్రామాల కొదమ, చింత మాల గ్రామస్తులు తమ డబ్బుతో రోడ్లు నిర్మించుకోవటం స్ఫూర్తి దాయకమన్నారు. గిరిజనులకు ఏ సమస్య వచ్చినా...తను అందుబాటులో ఉంటానన్నారు.
త్వరలోనే రహదారుల నిర్మాణ పనులు: ఎమ్మెల్యే రాజన్నదొర - విజయనగరం జిల్లా వార్తలు
గిరిజనులకు ఎటువంటి సమస్య వచ్చినా ఎప్పుడైనా తన దగ్గరికి రావచ్చని వైకాపా ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. త్వరలోనే కొండప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు.
ఎమ్మెల్యే రాజన్నదొర