ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం దుకాణాలు మూసివేయాలంటూ ధర్నా - AP Mahila samakhya

మద్యం దుకాణాలను మూసివేయాలంటూ విజయనగరంలో ఏపీ మహిళా సమాఖ్య, సీపీఐ సంయుక్తంగా ధర్నా చేపట్టాయి.

Woman's Federation Dharna to close liquor stores
మద్యం దుకాణాలు మూసివేయాలని మహిళా సమాఖ్య ధర్నా

By

Published : May 11, 2020, 5:41 PM IST

మద్య నిషేధం అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు.. రాష్ట్రంలో మద్యం విక్రయాలను ప్రభుత్వం నిలిపేయాలని మహిళా సంఘాల నేతలు, పార్టీల నేతలు డిమాండ్ చేశారు.

విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మద్యం దుకాణాల ముందు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మహిళా విభాగ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details