ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో విస్తృత తనిఖీలు

విజయనగరం జిల్లా సాలూరు పరిధిలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో భద్రతా సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేశారు. మెుబైల్, వాహనం నెంబరు నమోదు చేసుకుని వాహనదారులు ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తున్నారన్న వివరాలను రికార్డ్ చేస్తున్నారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో తనిఖీలు చేస్తున్న భద్రతా సిబ్బంది.

By

Published : Mar 20, 2019, 6:01 PM IST

వాహనాలను తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది
విజయనగరం జిల్లా సాలూరు రూరల్ పరిధిలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో భద్రతా సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేశారు. వాహనం, మెుబైల్ నెంబరు నమోదు చేసుకుని వాహనదారులు ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తున్నారన్న వివరాలను రికార్డ్ చేస్తున్నారు. పెద్ద మెుత్తంలో దొరికిన డబ్బులకు.. నిబంధనల ప్రకారం తగిన ఆధారాలు కోరుతున్నారు. లేదంటే.. ఆ సొమ్మును స్వాధీనం చేసుకుంటున్నారు. ఆధారాలు చూపించాకే.. అందిస్తామని స్పష్టం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details