విజయనగరం జిల్లా పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి కూలీలు నిరసన చేపట్టారు. వారికి ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ధర్నా చేపట్టారు. బకాయిలు అందజేసే వరరూ ఆందోళన విరమించేది లేదన్నారు.
ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి కూలీల నిరసన - upadei hami koolilu
విజయనగరం జిల్లా పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి కూలీలు నిరసన చేపట్టారు. వారికి ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఎంపీడీవో కార్యలయం వద్ద ఉపాధి కూలీల నిరసన