ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరం జిల్లాలో తీరని డోలి కష్టాలు - విజయనగరం జిల్లాలో డోలి కష్టాలు

విజయనగరం జిల్లాలోన గిరిజన ప్రాంతాల గర్భిణీలకు డోలి కష్టాలు తీరడం లేదు. మంగళవారం ఓ గర్భిణీని డోలి కట్టి 12 కిలోమీటర్లు నడిచారు.

tribal women problems for delivery in vijayanagaram district
విజయనగరం జిల్లాలో తీరని డోలి కష్టాలు

By

Published : Jan 27, 2020, 7:42 PM IST

గిరిశిఖర గ్రామాల గర్భిణీలకు డోలి కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లా ఎస్​ కోట మండలం దారపతి గిరిజన పంచాయితీ శివారు చెప్పన్న గడ్డ గ్రామానికి చెందిన గర్భిణీకి నొప్పులు రావడం వల్ల డోలు కట్టి 12 కిలోమీటర్లు తీసుకువెళ్లారు. అక్కడ నుంచి ఫీడర్​ అంబులెన్స్​ ద్వారా ఎస్​. కోట సామాజిక ఆసుపత్రికి తరలించారు. సాధారణ కాన్పు జరిగి ఆడశిశువు జన్మించింది. అయితే బిడ్డ పరిస్థితి ప్రమాదకరంగా ఉండని వైద్యలు తెలపగా.... చికిత్సకు విజయనగరం ఆసుపత్రికి తరలించారు.

విజయనగరం జిల్లాలో తీరని డోలి కష్టాలు

ABOUT THE AUTHOR

...view details