చీపురుపల్లి నియోజకవర్గంలోని కరకం పంచాయతీకి చెందిన 30 కుటుంబాల వైకాపా కార్యకర్తలు... కిమిడి మృణాళిని, కిమిడి నాగార్జున సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
తెదేపాలో చేరిన 30 కుటుంబాల వైకాపా కార్యకర్తలు
By
Published : Mar 19, 2019, 10:35 PM IST
తెదేపాలో చేరిన 30 కుటుంబాల వైకాపా కార్యకర్తలు
చీపురుపల్లి నియోజకవర్గంలోని కరకం పంచాయతీకి చెందిన 30 కుటుంబాల వైకాపా కార్యకర్తలు... కిమిడి మృణాళిని, కిమిడి నాగార్జున సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ కిమిడి నాగార్జున... ఇటకర్లపల్లి పంచాయతీలో ఎన్నికల ప్రచారం చేశారు. తెదేపాకు ఓటు వేయాల్సిందిగా కోరారు.