తెదేపా నేతల విస్తృత ప్రచారం - తెదేపా నేతల విస్తృత ప్రచారం
కురుపాం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వి.టి.జనార్థన్ థాట్రాజ్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు
తెదేపా నేతల విస్తృత ప్రచారం
By
Published : Mar 26, 2019, 6:09 AM IST
తెదేపా నేతల విస్తృత ప్రచారం
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వి.టి.జనార్థన్ థాట్రాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుమ్మ, వలసబల్లేరు, లేవిడి, పొడి, ఎగులవాడ పంచాయతీల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి తెదేపాకు ఓటెయ్యాలని ప్రజలను కోరారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి, ఎంపీగా కిషోర్ చంద్రదేవ్, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని అభ్యర్థించారు.