ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరంలో ఎస్ఎఫ్ఐ ధర్నా - Students banded

రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బంద్ నిర్వహించారు.

Students banded under the auspices of student groups across the state

By

Published : Aug 29, 2019, 2:36 PM IST

విజయనగరం జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోవిద్యార్థులు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ .. ఉపకార వేతనాలు వెంటనే చెల్లించాలనన్నారు. కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేసారు. కొమరాడ మండల కేంద్రంలో కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వ హాస్టల్స్ నిర్మించాలన్నారు . ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కె. జాన్ రాజు, సీఐటీయు మండల నాయకులు కొల్లి సాంబమూర్తి, ఎస్ఎఫ్ఐ మండల నాయకులు డి. వంశీ, విద్యార్థులు పాల్గొన్నారు.

విజయనగరంలో ఎస్ఎఫ్ఐ ధర్నా

ABOUT THE AUTHOR

...view details