ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Murder: కుమారుడి చేతిలో తండ్రి దారుణ హత్య! - కుమారుడి చేతిలో తండ్రి దారుణ హత్య వార్తలు

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలిలో దారుణం జరగింది. మద్యానికి బానిసై ఆస్తులు విక్రయించాడని కన్నతండ్రినే ఓ కుమారుడు హతమార్చాడు.

కుమారుడి చేతిలో తండ్రి దారుణ హత్య
కుమారుడి చేతిలో తండ్రి దారుణ హత్య

By

Published : Nov 4, 2021, 7:06 PM IST

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తులు విక్రయించాడని ఓ కుమారుడు కన్నతండ్రినే కడతేర్చాడు. గ్రామానికి చెందిన రాజనాయుడును మద్యానికి బానిసై, ఆస్తులన్నీ అమ్ముతున్నాడని అతని కుమారుడు శ్రీను కర్రతో కొట్టి హతమార్చాడు.

ABOUT THE AUTHOR

...view details